సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ట్రైలర్‌తో లైగర్‌

ABN, First Publish Date - 2022-07-17T06:29:34+05:30

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఆగస్టు 25న తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలవుతోంది. ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ ఖరారైంది. ఈ నెల 21న ‘లైగర్‌’ ట్రైలర్‌ వదులుతున్నట్లు చిత్రబృందం శనివారం తెలిపింది.  మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. అనన్యాపాండే కథానాయిక. ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో నటించారు. కరణ్‌ జోహర్‌, పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌,  అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.  

Updated Date - 2022-07-17T06:29:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!