సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇదో అందమైన ప్రయాణం!

ABN, First Publish Date - 2022-10-28T06:15:48+05:30

‘‘నా నలభై ఐదేళ్ల సినీ జీవితంలో గుర్తుపెట్టుకోదిగిన అత్యుత్తమ చిత్రాల్లో ‘అనుకోని ప్రయాణం’ ఒకట’’న్నారు రాజేంద్రప్రసాద్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నా నలభై ఐదేళ్ల సినీ జీవితంలో గుర్తుపెట్టుకోదిగిన అత్యుత్తమ చిత్రాల్లో ‘అనుకోని ప్రయాణం’ ఒకట’’న్నారు రాజేంద్రప్రసాద్‌. ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రమిది. వెంకటేశ్‌ పెదిరెడ్ల దర్శకత్వం వహించారు. జగన్‌మోహన్‌ డివై నిర్మాత. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘అనుకోని ప్రయాణం లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులదే’’ అన్నారు. ‘‘ఈ సినిమా కేవలం రాజేంద్ర ప్రసాద్‌ గారి ప్రోత్సాహం వల్లే సాధ్యమైంద’’న్నారు దర్శకుడు. చాలా రోజుల తరవాత మంచి పాత్ర చేశానని నటి ప్రేమ తెలిపారు. ఈ చిత్రంలో నరసింహరాజు కీలక పాత్ర పోషించారు. 

Updated Date - 2022-10-28T06:15:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!