సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆసక్తికరంగా ‘ముఖచిత్రం’

ABN, First Publish Date - 2022-12-08T10:31:11+05:30

‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాగే సినిమా ‘ముఖచిత్రం’. నేను చదివిన వార్తలు, నా అభిమాన దర్శకుడు బాలచందర్‌ సినిమాలోని ఓ సందర్భాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాగే సినిమా ‘ముఖచిత్రం’. నేను చదివిన వార్తలు, నా అభిమాన దర్శకుడు బాలచందర్‌ సినిమాలోని ఓ సందర్భాన్ని తీసుకుని ఈ చిత్రకథ తయారు చేశాను. ఓ ప్లాస్టిక్‌ సర్జన్‌ ప్రమాదంలో గాయపడిన తన ప్రియురాలి ముఖానికి మరొకరి ముఖాన్ని అమర్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తికరం. ప్రియా వడ్లమాని, ఆయేషా బాగా నటించారు’ అన్నారు. రచయిత సందీప్‌ రాజ్‌. ‘ముఖచిత్రం’ ఈ నెల 9న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు గంగాధర్‌తో కలసి ఆయన మాట్లాడారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే మంచి సందేశం ఇచ్చే సినిమా ఇదని దర్శకుడు గంగాధర్‌ చెప్పారు. ఇందులో న్యాయవాదిగా నటించిన విష్వక్‌ సేన్‌ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని తెలిపారు. 


Updated Date - 2022-12-08T10:31:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!