సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సరదాగా కాసేపు...

ABN, First Publish Date - 2022-04-20T06:54:30+05:30

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇచ్చిన విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్నారు రామ్‌ చరణ్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇచ్చిన విజయంతో ఫుల్‌ ఖుషీలో ఉన్నారు రామ్‌ చరణ్‌.  ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అమృత్‌సర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. చిత్రీకరణకు కాస్త విరామం రావడంతో.. దగ్గర్లోని ఖాసా సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో కాసేపు సరదాగా గడిపారు. చరణ్‌ అవుడ్డోర్‌ షూటింగులకు ఎప్పుడు వెళ్లినా.. కూడా ఓ చెఫ్‌ని తీసుకెళ్లడం అలవాటు. ఈసారీ అదే జరిగింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన చెఫ్‌తో కొన్ని రుచికరమైన వంటకాలు చేయించి.. జవాన్లతో కలిసి విందు చేసుకున్నారు చరణ్‌. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


Updated Date - 2022-04-20T06:54:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!