సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పదో తరగతి జ్ఞాపకాలు

ABN, First Publish Date - 2022-06-07T05:59:27+05:30

అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం నిర్మాతలు. ఈనెల 24న విడుదల కానుంది. ‘‘డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా.. పదో తరగతి రోజుల్ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు. అవన్నీ జీవితకాల జ్ఞాపకాలు. ప్రేక్షకులందరినీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లే చిత్రమిది. వాణిజ్య హంగులతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. కొంతమంది జీవితాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అందరికీ కనెక్ట్‌ అవుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు నిర్మాతలు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివాజీ రాజా తదితరులు నటించారు. సంగీతం: సురేష్‌ బొబ్బిలి. 

Updated Date - 2022-06-07T05:59:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!