సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఐదు జంటల కథ

ABN, First Publish Date - 2022-11-26T05:30:00+05:30

బ్రహ్మానందం, స్వాతి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక, నరేశ్‌ అగస్య్త ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆంథాలజీ ‘పంచతంత్రం’....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మానందం, స్వాతి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక, నరేశ్‌ అగస్య్త ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆంథాలజీ ‘పంచతంత్రం’. అఖిలేశ్‌ వర్థన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. హర్ష పులిపాక దర్శకుడు. డిసెంబరు 9న విడుదల కానుంది. శనివారం ప్రముఖ కథానాయిక రష్మిక ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఐదు జంటల కథ ఇది. ప్రతి కథ.. సమాజాన్ని, మనచుట్టూ ఉన్న మనుషుల్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కో కథ ప్రయాణం ఎలా సాగింది? వాటి ముగింపు ఏమిటి? అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంద’’న్నారు. సంగీతం: ప్రశాంత్‌ విహారి. 


Updated Date - 2022-11-26T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!