సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓ మంచి భూతం కథ

ABN, First Publish Date - 2022-07-13T05:43:37+05:30

ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఎన్‌.రాఘవన్‌ దర్శకుడు. రమేష్‌ పి.పిళ్లై నిర్మాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఎన్‌.రాఘవన్‌ దర్శకుడు. రమేష్‌ పి.పిళ్లై నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్రసీమ నా పుట్టిల్లు లాంటిది. ఇక్కడ మంచి చిత్రాలకు తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రం. పిల్లలకు, పెద్దలకూ నచ్చుతుంది. చల్లా భాగ్యలక్ష్మి రాసిన పాటలు బాగున్నాయ’’న్నారు. ‘‘ఈ సినిమా కోసం ప్రభుదేవా 45 రోజుల పాటు కష్టపడ్డారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంద’’న్నారు దర్శకుడు. జులై 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 

Updated Date - 2022-07-13T05:43:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!