సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిన్న OTTల్లో విడుదలైన వెబ్‌సీరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2021-12-21T16:29:02+05:30

నెట్ వినియోగం పెరిగి అన్ని ఇంటి వద్దకే వస్తున్న ఈ తరుణంలో ఓటీటీల హవా పెరిగింది. అయితే కరోనా ఉధృతి తగ్గాక థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెట్ వినియోగం పెరిగి అన్ని ఇంటి వద్దకే వస్తున్న ఈ తరుణంలో ఓటీటీల హవా పెరిగింది.  అయితే కరోనా ఉధృతి తగ్గాక థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Seetharam Benoy : CaseNo18
సినిమాక్రైమ్కన్నడఅమెజాన్డిసెంబర్ 20
Shark Tank India
టీవీ షోరియాలిటీ షోహిందీసోనీ లీవ్డిసెంబర్ 20
In Fear
సినిమాథ్రిల్లర్ఇంగ్లీష్అమెజాన్
డిసెంబర్ 20
The Girl from Oslo
టీవీ షోడ్రామాఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, హెర్బియూ, నార్వేజియన్
నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 20
Élite Short Stories: Samuel Omar
టీవీ షోమిస్టరీ, కామెడీ స్పానిష్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 20
JAM: The Drama
టీవీ షో
డ్రామాజపనీస్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 20


Updated Date - 2021-12-21T16:29:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!