సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విశ్వక్ సేన్ ‘గామి’ టీజర్ విడుదల

ABN, First Publish Date - 2021-10-18T18:55:31+05:30

యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త తరహా చిత్రాలతో వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నాడు. ‘గామి’ అనే వెరైటీ టైటిల్‌తో రూపొందుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త తరహా చిత్రాలతో వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నాడు. ‘గామి’ అనే వెరైటీ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా వదిలిన టీజర్ చూస్తుంటే విశ్వక్ సేన్ ఈ మూవీతో ఓ ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.   




Updated Date - 2021-10-18T18:55:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!