సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శతాధిక చిత్రాల దర్శకుడితో వందవ చిత్రం!

ABN, First Publish Date - 2021-09-09T23:01:23+05:30

''నిర్మాతగా నా వందో చిత్రం వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్థహస్తులైన–వంద సినిమాల దర్శకశిఖరం రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తా. ఈ పుట్టినరోజుకు నేను అందుకుంటున్న పెద్ద కానుక నాకు ‘లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ లాంటిది’’ అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

''నిర్మాతగా నా వందో చిత్రం వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్థహస్తులైన–వంద సినిమాల దర్శకశిఖరం రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తా. ఈ పుట్టినరోజుకు నేను అందుకుంటున్న పెద్ద కానుక నాకు ‘లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ లాంటిది’’ అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శుక్రవారం ఆయన పుట్టిరోజు సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ‘జాతీయ రహదారి’ 10న విడుదలవుతోంది. ఈ చిత్రం డెఫినెట్‌ అవార్డుల పంట అవుతుంది. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో యండమూరి అందించిన కథతో ‘తులస తీర్థం’ తెరకెక్కిస్తున్నాను. యండమూరి దర్శకత్వం వహిస్తున్న ‘‘నల్లంచు తెల్లచీర, అతడు–ఆమె–ప్రియుడు’’ చిత్రాలు నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయి. ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నా’’ అని అన్నారు. 

Updated Date - 2021-09-09T23:01:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!