సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సంజయ్‌రావ్‌ ‘గుట్టు చప్పుడు’

ABN, First Publish Date - 2021-05-29T04:17:08+05:30

బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్టకథ’ ఫేమ్‌ సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘గుట్టు చప్పుడు’. ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘విశాఖ నేపథ్యంలో సాగే పక్కా మాస్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. కథ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్టకథ’ ఫేమ్‌ సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘గుట్టు చప్పుడు’. ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘విశాఖ నేపథ్యంలో సాగే పక్కా మాస్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. కథ, కథనం కొత్త తరహాలో నేటి పరిస్థితులు, యువతకు అద్దం పట్టేలా ఉంటాయి’’ అని దర్శకుడు మణీంద్రన్‌ చెప్పారు. నిర్మాత లవింగ్‌స్టన్‌ మాట్లాడుతూ ‘‘రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేశాం. మరో రెండు షెడ్యూల్స్‌ ఉన్నాయి. కరోనా తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వై. సురేశ్‌కుమార్‌, సంగీతం: హరి గౌర.



Updated Date - 2021-05-29T04:17:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!