సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తెల్ల దుస్తుల్లో హంసలా కవ్విస్తోన్న రష్మీ

ABN, First Publish Date - 2021-09-29T22:04:29+05:30

అటు బుల్లి తెరమీదకి, ఇటు వెండితెరకి గ్లామర్ తళుకులు అద్దడంలో రష్మి గౌతమ్ తర్వాతే ఎవరైనా. యాంకరింగ్ లోనూ, యాక్టింగ్ లోనూ ఆమె చేసే అందాల ప్రదర్శనకి కుర్రకారు డంగై పోవాల్సిందే. అందుకే ఆమెకి సోషల్ మీడియాలో చెప్పలేనంత ఫాలోయింగ్. ఆమె ఎలాంటి పిక్ పోస్ట్ చేసినా.. క్లిక్ చేయడానికి రెడీ అయిపోతుంది యూత్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటు బుల్లి తెరమీదకి, ఇటు వెండితెరకి గ్లామర్ తళుకులు అద్దడంలో రష్మి గౌతమ్ తర్వాతే ఎవరైనా. యాంకరింగ్ లోనూ, యాక్టింగ్ లోనూ ఆమె చేసే అందాల ప్రదర్శనకి కుర్రకారు డంగై పోవాల్సిందే. అందుకే ఆమెకి సోషల్ మీడియాలో చెప్పలేనంత ఫాలోయింగ్. ఆమె ఎలాంటి పిక్ పోస్ట్ చేసినా..  క్లిక్ చేయడానికి రెడీ అయిపోతుంది యూత్. ఇన్ స్టామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉండే రష్మి..  తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రెస్ లో నవ్వుతూ తుళ్ళుతూ.. అచ్చంగా హంసలా రివీలైంది రష్మీ గౌతమ్. ఈ ఫోటోస్ కి మూడు లక్షల పైగానే లైక్స్ దక్కగా.. వాటికి ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చిపడ్డాయి. గార్జియస్ అని ఒకరు.. క్వీన్ అని ఒకరు , క్యూటీ అని ఒకరు.. ఇలా రకరకాలుగా రష్మీ అందానికి ముగ్ధులైపోయారు. తరచుగా కాకపోయినా.. అప్పుడప్పుడూ ఇలాంటి ఫోటోస్ ను షేర్ చేయడం రష్మికి అలవాటు. మరి ఈ పిక్స్ తో ఆమె అవకాశాల్ని మరింత పెంచుకుంటుందేమో చూడాలి. 



Updated Date - 2021-09-29T22:04:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!