సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మీరు సూపర్ హ్యూమన్ సర్కార్ : రామ్ గోపాల్ వర్మ

ABN, First Publish Date - 2021-10-11T22:53:29+05:30

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చాలా మంది ఇండియన్ సినీ పెర్సనాలిటీస్ ఆయనకి సోషల్ మీడియాలో విషెస్ తెలుపారు. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమితాబ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చాలా మంది ఇండియన్ సినీ పెర్సనాలిటీస్ ఆయనకి సోషల్ మీడియాలో  విషెస్ తెలుపారు. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమితాబ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. 

‘సర్కార్..  అమితాబ్ బచ్చన్ మీరు అనేక తరాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. శారీరకంగా కూడా మీరు చిరకాలం జీవిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించారు. మీరు సూపర్ హ్యూమన్’  అని ట్వీట్ చేశారు వర్మ. 

Updated Date - 2021-10-11T22:53:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!