సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రకాశ్‌రాజ్‌ మౌనవ్రతం.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2021-11-15T23:30:19+05:30

ఆగస్ట్‌ నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన వేగంగా కోలుకున్నారు. ఆ తర్వాత ‘మా’ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల బిజీలో ఉన్న ఆయన తాజాగా పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగస్ట్‌ నెలలో ఓ తమిళ సినిమా షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన వేగంగా కోలుకున్నారు. ఆ తర్వాత ‘మా’ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల బిజీలో ఉన్న ఆయన తాజాగా పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారాయన. ‘కంప్లీట్‌ హెల్త్‌ చెకప్‌ చేయించా. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఐయామ్‌ రాకింగ్‌! అయితే వాకల్‌ కార్డ్స్‌కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 




Updated Date - 2021-11-15T23:30:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!