సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓరి దేవుడోయ్‌!

ABN, First Publish Date - 2021-11-09T05:30:00+05:30

వైవిధ్యభరితమైన కథలతో, పాత్రలతో ప్రయాణం చేస్తున్నాడు విశ్వక్‌ సేన్‌. తన చిత్రాలు యువతరానికి చక్కటి వినోదాన్ని పంచుతున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైవిధ్యభరితమైన కథలతో, పాత్రలతో ప్రయాణం చేస్తున్నాడు విశ్వక్‌ సేన్‌. తన చిత్రాలు యువతరానికి చక్కటి వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు మరో వెరైటీ ప్రేమకథని చూపించబోతున్నాడు. అదే ‘ఓరి దేవుడా’. మిథాలా పాల్కర్‌ కథానాయిక. వి.వి.పి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. ‘ఓరి దేవుడా’ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని మంగళవారం విడుదల చేశారు. ఇదో రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. వినోదాత్మకంగా సాగబోతోందని చిత్రబృందం చెబుతోంది. యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రానికి సంభాషణలు అందించడం విశేషం. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ కాక ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. 


Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!