సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘మా’ ఎన్నికల ఫలితంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-10-11T23:52:09+05:30

‘మా' ఎన్నికల్లో గెలిచిన విష్ణుకు అభినందనలు తెలుపుతూ యం.పీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్‌రాజ్ కన్నా తెలుగు సరిగ్గా మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి పనికొచ్చే ప్రకాష్‌రాజ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మా' ఎన్నికల్లో గెలిచిన విష్ణుకు అభినందనలు తెలుపుతూ యం.పీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్‌రాజ్ కన్నా తెలుగు సరిగ్గా మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి పనికొచ్చే ప్రకాష్‌రాజ్ పోటీకి పనికి రాడా? తెలుగు మాట్లాడడం కూడా సరిగా రానివారి మాటలను ప్రకాష్‌రాజ్‌ పట్టించుకోవద్దు. 'మా' సభ్యులుగా ప్రకాష్‌రాజ్ కొనసాగాలి’ అని ఆయన ప్రకాశ్ రాజ్ రాజీనామా పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-10-11T23:52:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!