సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మీ ప్రేమకు ధన్యవాదాలు: కాజల్ అగర్వాల్

ABN, First Publish Date - 2021-10-20T01:49:18+05:30

టాలీవుడ్‌ చందమామగా గుర్తింపు పొందిన కాజల్‌ అగర్వాల్‌ ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. తాజాగా ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ చందమామగా గుర్తింపు పొందిన కాజల్‌ అగర్వాల్‌ ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. తాజాగా ఆమె వెల్లడించిన వివరాల మేరకు కాజల్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య 5 మిలియన్లు దాటిపోయింది. దీంతో ఆమె తన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇదిలావుంటే, గత యేడాది కరోనా లాక్డౌన్‌ సమయంలోనే పెళ్ళిపీటలెక్కిన ఈ బ్యూటీ... ప్రస్తుతం గర్భం దాల్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె కమిట్‌ అయిన అనేక ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటోందని టాక్ నడుస్తోంది. 

Updated Date - 2021-10-20T01:49:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!