సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

క్షేమంగా ఇంటికి

ABN, First Publish Date - 2021-10-17T06:41:46+05:30

సాయి తేజ్‌ క్షేమంగా ఇంటికొచ్చారని మెగా కుటుంబం తెలియజేసింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఫిల్మ్‌ నగర్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయి తేజ్‌ క్షేమంగా ఇంటికొచ్చారని మెగా కుటుంబం తెలియజేసింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఫిల్మ్‌ నగర్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి శనివారం సాయి తేజ్‌ డిశ్చార్జి అయ్యారు. అదే రోజు ఆయన పుట్టినరోజు, విజయదశమి. ‘‘ప్రమాదం నుంచి సాయి తేజ్‌ పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరడం మా కుటుంబం అంతటికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. అలాగే, అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-10-17T06:41:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!