సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గ్యాంగ్‌స్టర్‌ అజీజ్‌రెడ్డి!

ABN, First Publish Date - 2021-06-14T07:25:28+05:30

‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ హరిదాస్‌ (టైసన్‌) వెండితెరపైకి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారా? అంటే... ‘అవును’ అనే చెప్పాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ హరిదాస్‌ (టైసన్‌) వెండితెరపైకి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారా? అంటే... ‘అవును’ అనే చెప్పాలి. కొత్త దర్శకుడు సుమన్‌తో ఆయనో సినిమా చేయనున్నారు. ముంబై 1993 బాంబు పెలుళ్లతో సంబంధాలు ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అజీజ్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ ముగిశాక చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించేందుకు రాహుల్‌ కసరత్తులు చేస్తున్నారట. తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కిస్తారని తెలిసింది.


Updated Date - 2021-06-14T07:25:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!