సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమరన్‌ @ షూట్‌

ABN, First Publish Date - 2021-07-17T04:14:26+05:30

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అమరన్‌ ఇన్‌ ద సిటీ-ఛాప్టర్‌1’. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించారు. ‘‘ఆది పోలీ్‌సగా నటిస్తున్నారు. వెండితెరపై ఇప్పటివరకూ రాని కథాంశంతో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అమరన్‌ ఇన్‌ ద సిటీ-ఛాప్టర్‌1’. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించారు. ‘‘ఆది పోలీ్‌సగా నటిస్తున్నారు. వెండితెరపై ఇప్పటివరకూ రాని కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అని దర్శకుడిగా పరిచయమవుతున్న ఎస్‌. బాలవీర్‌ చెప్పారు. ‘‘తొలి షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశాం. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత ఎస్‌వీఆర్‌ తెలిపారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందం నటిస్తున్న ఈ చిత్రానికి గిరిధర్‌ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. కృష్ణచైతన్య సంగీత దర్శకుడు.

Updated Date - 2021-07-17T04:14:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!