సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓటీటీ విజయవంతం కావాలి -విజయేంద్రప్రసాద్‌

ABN, First Publish Date - 2020-12-18T04:58:42+05:30

అమెజాన్‌, నెట్‌ ఫ్లిక్స్‌, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది ‘ఊర్వశి ఓటీటీ’. హైద్రాబాద్‌లో రచయిత విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోలతో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెజాన్‌, నెట్‌ ఫ్లిక్స్‌, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది ‘ఊర్వశి ఓటీటీ’. హైద్రాబాద్‌లో రచయిత విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా  ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోలతో ‘ఊర్వశి ఓటీటీ’ తెలుగు ప్రేక్షకులను అలరించాలనీ, విజయవంతంగా ముందుకెళ్లాలని విజయేంద్రప్రసాద్‌ ఆకాంక్షించారు. ఈ నెలాఖరు వరకు ‘ఊర్వశి ఓటిటి’లో ఉచితంగా సినిమాలు చూేస అవకాశాన్ని ‘ఇనాగరల్‌ ఆఫర్‌’గా ఇస్తున్నామని ఎం.ఎస్‌.రెడ్డి-రవి కనగాల పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-18T04:58:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!