సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇంటివద్దకే సినిమా థియేటర్‌

ABN, First Publish Date - 2020-12-18T05:00:47+05:30

కరోనా మహమ్మారి వల్ల బయటకు వెళ్లడానికి భయపడుతున్న వాళ్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంట్లోనే అందజేసేందుకు ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ సిద్ధమైందని ఫ్రైడే యాప్‌ ఏటీటీ ప్రమోటర్స్‌ విజయ్‌ మద్దూరి, అనురాగ్‌ పర్వతనేని తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ మద్దూరి, అనురాగ్‌ పర్వతనేని


కరోనా మహమ్మారి వల్ల బయటకు వెళ్లడానికి భయపడుతున్న వాళ్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంట్లోనే అందజేసేందుకు ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ సిద్ధమైందని ఫ్రైడే యాప్‌ ఏటీటీ ప్రమోటర్స్‌ విజయ్‌ మద్దూరి, అనురాగ్‌ పర్వతనేని తెలిపారు. ‘‘ఇందుతో తొలి సినిమాగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ చిత్రం శుక్రవారం  విడుదలకానుంది. ఈ సినిమా చూడాలనుకునేవారు రూ. 120 టిక్కెట్‌ ధర చెల్లించవలసి ఉంటుంది’’ అని అనురాగ్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-18T05:00:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!