సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ బాబు!

ABN, First Publish Date - 2020-10-21T01:13:46+05:30

ఇటీవల `వి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు తన కొత్త ఆఫీస్ కోసం ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల `వి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు తన కొత్త ఆఫీస్ కోసం ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాడు. స్వయంగా తన ఆఫీస్‌ను డెకరేట్ చేస్తున్నాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 


`ఆకాశం నక్షత్రాలతో డెకరేట్ అయిన విధంగా.. నా కొత్త ఆఫీస్ కోసం చిన్నపాటి ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాను` అని కామెంట్ చేశాడు. తన ఆఫీస్‌ను సినిమా స్టార్ల పోస్టర్లతో డెకరేట్ చేస్తున్నాడు. త్వరలో గోపీచంద్ బయోపిక్‌ని సుధీర్ బాబు సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.



Updated Date - 2020-10-21T01:13:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!