సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సింగర్‌ సునీత పెళ్లి డేట్ ఫిక్స్!

ABN, First Publish Date - 2020-12-26T18:28:40+05:30

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్లి తేదీ ఖరారైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్లి తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి జనవరి 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. 


మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్‌ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్‌, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్‌ యూనిట్‌కి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ రోజు (శనివారం) సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-12-26T18:28:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!