సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చెమటోడుస్తున్న రష్మిక!

ABN, First Publish Date - 2020-10-31T19:45:00+05:30

నేటితరం కథానాయికలు ఫిట్‌నెస్‌పై విపరీతమైన శ్రద్ధ పెడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటితరం కథానాయికలు ఫిట్‌నెస్‌పై విపరీతమైన శ్రద్ధ పెడుతున్నారు. శరీరంలో కొవ్వు లేకుండా తీరైన రూపంతో కనిపించడంపై దృష్టి పెడుతున్నారు. బొద్దుగా కనిపించేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అందుకోసం నిరంతరం జిమ్ముల్లో శ్రమిస్తున్నారు. ట్రైనర్ల పర్యవేక్షణలో చెమటోడుస్తున్నారు. 


టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మికా మందన్న కూడా ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ పెడుతుంది. షూటింగ్‌లకు వేరే ప్రాంతాలకు వెళ్లినపుడు కూడా వర్కవుట్లను స్కిప్ చేయదు. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియో ఆమె ఫిట్‌నెస్ లెవెల్‌ను చూపించింది. హెవీ వెయిట్లను అమాంతంగా ఎత్తేస్తూ తనలో ఎంత బలం ఉందో రష్మిక చూపించింది. 



Updated Date - 2020-10-31T19:45:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!