సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రానా ప్రేమ‌.. నాని ఫన్నీ ట్వీట్‌

ABN, First Publish Date - 2020-05-13T17:25:04+05:30

త్వ‌ర‌లోనే రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోనున్నారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ రానా, మిహీకాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని చేసిన ఫ‌న్నీ ట్వీట్ అంద‌రినీ ఆకట్టుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి తాను హైద‌రాబాద్‌కు చెందిన మిహీకా బ‌జాజ్‌తో ప్రేమ‌లో ఉన్నాన‌నే సంగ‌తిని తెలియేసిన సంగ‌తి తెలిసిందే. రానా త‌న ప్రేమ గురించి అధికారికంగా తెలియ‌జేస్తూ ఆమెతో తానున్న ఫొటోను షేర్ చేశారు. అంటే త్వ‌ర‌లోనే రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోనున్నారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ రానా, మిహీకాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని చేసిన ఫ‌న్నీ ట్వీట్ అంద‌రినీ ఆకట్టుకుంటోంది. ‘2020లో ఇంకా ఏమేం చూడాల్సి వ‌స్తుందో.. ఈ సంద‌ర్భంగా నీకు ఈ సాంగ్‌ను డేడికేట్ చేస్తున్నాను(బజాజ్ యాడ్‌ను పోస్ట్ చేశాడు నాని). జోక్స్ ప‌క్క‌న పెడితే సూప‌ర్ హ్యాపీ బాబాయ్‌’ అని అభినంద‌న‌లు తెలిపారు నాని. 



Updated Date - 2020-05-13T17:25:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!