సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మిస్‌ కాజల్‌గా చివరి రెండు రోజులు!

ABN, First Publish Date - 2020-10-28T16:22:25+05:30

పలు భాషల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు భాషల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. మరో రెండు రోజుల్లో తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది. 


ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. `మిస్ కాజల్ అగర్వాల్‌గా చివరి రెండు రోజులు. నా సహోదరి నిషాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాన`ని కాజల్ పేర్కొంది. నిషాతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. 



Updated Date - 2020-10-28T16:22:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!