సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దిల్ రాజు పెళ్లి ఫొటోలు చూశారా?

ABN, First Publish Date - 2020-05-11T16:31:45+05:30

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లోని స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. తాజాగా ఈ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. 











Updated Date - 2020-05-11T16:31:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!