సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-12-29T13:23:38+05:30

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా ప్రకటించాడు. ‘కరోనా టెస్ట్ చేయించుకోగా వైద్యులు పాజిటివ్ అని ధృవీకరించారు. ఎలాంటి లక్షణాలైతే లేవు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే ఆరోగ్యంగా.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను’ అంటూ రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు.



Updated Date - 2020-12-29T13:23:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!