సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చివరికి భళ్లాలదేవుడికి ప్రేయసి దొరికింది: చిరంజీవి

ABN, First Publish Date - 2020-05-13T00:25:36+05:30

రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని తెలిపారు. ఇంతకీ రానా చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? ‘మిహిక బజాజ్’. అయితే రానా ప్రకటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 


‘‘రానా దగ్గుబాటికి శుభాకాంక్షలు. చివరికి భళ్లాలదేవుడికి ప్రేయసి దొరికింది.. వాళ్లు ముడిపడబోతున్నారు. లాక్‌డౌన్ కాస్త వెడ్‌లాక్ అవుతుంది. ఇద్దరికి దేవుడి ఆశీస్సులు ఉండాలి. శతమానం భవతి’ అంటూ చిరంజీవి రానాను ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-05-13T00:25:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!