సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బ్యాట్‌మ్యాన్‌ కాంస్య విగ్రహావిష్కరణ

ABN, First Publish Date - 2020-11-22T19:13:51+05:30

హాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం రీసెంట్‌గా ఆరువందల పౌండ్స్ బరువుండే బ్యాట్ మ్యాన్‌ కాంస్య విగ్రహాన్ని ఇటీవల కాలిఫోర్నియాలోని బర్‌బ్యాంక్ లో ప్రతిష్ఠించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్‌లో సూపర్‌హీరోస్‌కు ఉండే క్రేజే వేరు. సూపర్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, హీ మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, ఐరన్‌ మ్యాన్‌ ఇలా చాలా మంది సూపర్‌ హీరోల సినిమాలు హాలీవుడ్‌లోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందాయి. సూపర్‌హీరోస్‌ను అభిమానించే హాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం రీసెంట్‌గా ఆరువందల పౌండ్స్ బరువుండే బ్యాట్ మ్యాన్‌ కాంస్య విగ్రహాన్ని ఇటీవల కాలిఫోర్నియాలోని బర్‌బ్యాంక్ లో ప్రతిష్ఠించారు. 2002లో వచ్చిన కామిక్ బుక్ 'హుష్' లోని డార్క్ నైట్ బ్యాట్స్ మ్యాన్ ఆకారాన్ని ఆధారంగా చేసుకుని ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఏడున్నర అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని డిజిటల్ స్కల్పటర్ అలెజాండ్రో పెరీరా నేతృత్వంలో అమెరికన్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండ్రీ అండ్ ఫాబ్రికేషన్ సంస్థ తయారు చేసింది.


Updated Date - 2020-11-22T19:13:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!