సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రక్తదానం చెయ్యండి.. ఇతరులను కాపాడండి: బాలకృష్ణ

ABN, First Publish Date - 2020-10-01T03:26:12+05:30

వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చెయ్యడం సాధ్యం కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి అందరూ రక్తదానం చేయాలని నటరత్న నందమూరి బాలకృష్ణ సూచించారు. తలసీమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 


అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.



Updated Date - 2020-10-01T03:26:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!