మార్కో సినిమాతో హిట్ అందుకున్న హీరోయిన్ యుక్తి తరేజా

ఇప్పుడు ఈ అమ్మాయికి తెలుగులో అవకాశం వచ్చింది

నిర్మాత రాజేష్ దండా కిరణ్ అబ్బవరంతో నిర్మించే కే ర్యాంప్ అనే సినిమాలో నటించనుంది

నిజానికి ఈ అమ్మాయి తెలుగులో ఇదివరకే పరిచయమయింది

నాగశౌర్య సరసన రంగబలి సినిమాలో నటించింది

కానీ సినిమా ఆడకపోవడంతో అవకాశాలు రాలేదు

మార్కో లాంటి హిట్ సినిమా పడడంతో అమ్మడికి మళ్లీ చాన్స్ వచ్చింది

కిరణ్ సబ్బవరం సినిమా గాని సక్సెస్ అయితే తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది