అయితే కొన్నాళ్లకే అంతా సెట్ అయింది. మళ్లీ తన షూటింగ్‌లతో బిజీ అయ్యారు
పెళ్లిచూపులు లవ్‌స్టోరీ, కొవిడ్ హాస్పటల్స్, 30ఎఫ్ అండ్ అన్ మ్యారీడ్, నువ్వే కావాలి, రాధాగోపాళం వంటి షార్ట్ ఫిల్మ్స్, సిరీస్‌లతో తిరుగులేని గుర్తింపు పొందారు.
ప్రస్తుతం 'పెళ్లి వారమండి’ సిరీస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.
హీరోయిన్ గా కన్నా.. మంచి పెర్‌ఫార్మర్ అనిపించుకోవాలన్నదే ఆమె లక్ష్యం
విలనిజం, కోపం, అమాయకత్వం, అణిగిమణిగి ఉండే విభిన్న పాత్రలంటే విరాజితకు ఇష్టం.
తన చేసే పాత్రలో నటనకు ఆస్కారం ఉండాలి. స్కిన్ షో, ఇంటిమసీ సీన్స్ ఉండకూడదు