మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న.. రీతూ చౌద‌రి

తెలుగు రాష్ట్రాల కుర్ర‌కారుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు రీతూ చౌద‌రి

నిత్యం త‌న హాట్ ఫొటోషూట్లతో సోష‌ల్‌మీడియాలో మంట పెడుతూ యువ‌త‌కు నిద్ర‌ను కరువు చేస్తోంది

స‌మ‌యం దొరికితే చాలు కుర‌చ దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ హీరోయిన్ల‌ను

త‌ల‌ద‌న్నేలా హోయ‌లు పోతూ  త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది

ఈ మ‌ధ్య ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఇంట‌ర్వ్యూలు కూడా చేస్తూ

డ‌బుల్ మీనింగ్ ప్రశ్న‌ల‌తో అంత‌కు మించి అనేలా పేరు సంపాదించింది

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కారును కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలవ‌డ‌మే కాక

ఈ అమ్మ‌డి పేరు నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది

గ‌త సంవ‌త్స‌రం సొంతింటి క‌ల‌ను కూడా తీర్చుకున్న ఈ తెలుగందానికి

ఇప్ప‌టికే మ‌హేంద్రా థార్  వంటి ల‌గ్జ‌రీ కారు కూడా ఉన్నది

రీసెంట్‌గా మ‌రో కారును కొన‌డంతో కుర్ర‌దాని జోరు మాములుగా లేదుగా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు

రీతూ కొనుగోలు చేసిన లగ్జరీ కారు పేరు ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్

బ‌హిరంగ మార్కెట్‌లో ధ‌ర రూ.25 నుంచి 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండ‌డం గ‌మ‌నార్హం

ఆ ఫొటోలు త‌న ఇన్ స్టాలో పోస్టు చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి

సీరియ‌ల్స్ ద్వారా అప్పుడ‌ప్పుడే  పేరు తెచ్చుకుంటున్న రీతూ చౌద‌రి

జీ5లో స‌రిగ‌మ‌పా షోలో సింగ‌ర్ య‌శ‌స్విని పాడిన పాట‌కు మైమ‌రిచి

అంద‌రిముందు అతనిని కౌగిలించుకుని ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది

ఆ త‌ర్వాత హైప‌ర్ ఆది సాయంతో జ‌బర్ద‌స్త్ లో ఎంట్రీతో పాపుల‌ర్ అయింది

ఇక ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా వేదిక‌గా

త‌న‌ టాలెంట్ చూయిస్తూ పొదుపుగా

బ‌ట్ట‌ల‌ను ధ‌రిస్తూ.. యూత్‌ను టార్గెట్ చేసి

అన‌తి కాలంలోనే మిలియ‌న్ పైనే

 ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది

చూడాలి రీతూ మున్ముందు ఏ స్థాయిలో హంగామా చేస్తుందో