హిట్‎తో హిట్టవుతుందా మరి ఈ  అమ్మడు.. 

కె.జి.ఎఫ్ రెండు భాగాలతో శ్రీనిధి బ్లాక్బస్టర్ సక్సెస్‎ను అందుకుంది

చివరిగా ఈ అమ్మడు చియాన్ విక్రమ్ తో కోబ్రా చేసినా ఫ్లాప్ అయ్యింది

కె.జి.ఎఫ్ తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా శ్రీనిధి ఒప్పుకోలేదని ఇండస్ట్రీ లో టాక్

కానీ శ్రీనిధి ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేసింది

న్యాచురల్ స్టార్ నానితో హిట్ 3 చేసింది

సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమా చేస్తోంది 

హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది

హిట్ 3 సక్సెస్ అయితే తెలుగులో శ్రీనిధికి ఛాన్సులు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి

తాజాగా రిలీజ్ అయ్యిన హిట్ లిరికల్ సాంగ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది