ఈ హీరోయిన్ కనిపించడం లేదు.. 

 తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ పూజ హెగ్డే. 

ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్, కోలీవుడ్ కి దగ్గరైంది. 

అయితే అక్కడ కూడా 2024లో ఆమె ఒక్క మూవీలోను కనిపించలేదు.

 2024లో తనని మిస్ అయినా ఆడియెన్స్ కోసం ఆమె 2025లో బాలీవుడ్ మూవీ 'దేవా'..

కోలీవుడ్ మూవీ సూర్య 'రెట్రో'లో కనిపించనుంది.

 అలాగే 'విజయ్ 69'లోనూ నటిస్తోంది.