మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'  విడుదల తేదీ ఖరారైంది

ఏప్రిల్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు  మంచు విష్ణు ప్రకటించారు

శివుడి పరమ భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధంకండి’’ అని పోస్టర్‌ షేర్‌ చేసి వెల్లడించారు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషలలో విడుదల కానుంది

మోహన్‌బాబు, శరత్‌కుమార్‌, మధుబాల తదితరులు నటిస్తున్నారు

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది

కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే

కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు చెప్పారు