2006లో వచ్చిన 'రాఖీ' సినిమా గుర్తుందిగా... అందులో ఎన్టీఆర్ చెల్లెలుగా వేసింది ఎవరో తెలుసా?
ఆమె ఎవరో కాదు మంజూష, మరి ఇప్పుడు ఆమె చేస్తోందో తెలుసా
ఇప్పుడు మంజూష స్టార్ యాంకర్. అటు టీవిలో, ఇటు పరిశ్రమలో బాగా పాపులర్
'రాఖీ' సినిమా చేస్తున్నప్పుడు మంజూష ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది
ఆ సినిమా తరువాత చదువు కోసమని మంజూష మరే సినిమాలు చెయ్యలేదు
అందుకని సినిమా ఆఫర్స్ వచ్చినా బ్రేక్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది
ఆ తరువాత మంజూష కొన్ని వేల ఇంటర్వ్యూలు చేసింది, అలాగే కొన్ని షోస్ కి హోస్ట్ గా పనిచేసింది
మై ఛాయిస్' అనే షో చేసినందుకు నంది అవార్డు కూడా గెలుగుచుకుంది మంజూష
ఇప్పుడు అనేక లైవ్ ఈవెంట్స్ చేస్తూ యాంకర్ గా, టీవీ ఇంటర్వ్యూలు, హోస్ట్ గా బిజీగా ఉంటోంది
మంచి సినిమా పాత్రలు వస్తే చెయ్యడానికి రెడీ అంటోంది మంజూష
Related Web Stories
ఈ సినిమాలు పెద్దమనుషులకు మాత్రమే సుమీ..
ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం
పాయల్‌తో మామూలుగా ఉండదు మరి!
హాట్ బ్యూటీ అప్సరా రాణి గురించి ఈ విషయాలు తెలుసా?