హాలీవుడ్‌ను అనుకరించడం మానేసి  మనదైన కథలను తీయాలి

మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలి

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గేమ్‌ ఛేంజర్‌

గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌ అని కాదు..

భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం అని అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భారతీయ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి అందించిన ఆద్యుల్లో ఒకరు శంకర్‌

ఆయన ఈ ‘గేమ్‌ ఛేంజర్‌’ను పూర్తిగా తెలుగులో తీశారు

మిగతా భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు

ఈరోజే ఈ చిత్ర ట్రైలర్‌ చూశా.మంచి సందేశమున్న చిత్రమనిపించింది

కచ్చితంగా ఇది చాలా బాగా ఆడుతుంది.పెద్ద హిట్టవుతుంది అని అన్నారు పవన్