అదిరిపోయే అందాలతో అదిరేటి డ్రెస్‎లో వామికా..

సుధీర్ బాబు సరసన భలే మంచి రోజుతో తెలుగులోకి అడుగుపెట్టింది వామికా గబ్బి

2015లో వచ్చిన భలే మంచి రోజుతో సక్సెస్ అందుకున్న తెలుగులో ఈ భామ మళ్ళి సినిమా చేయలేదు

కానీ తర్వాత వామికా వరుసగా మలయాళం, పంజాబీ, హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉంది

 ఇప్పుడు మళ్ళి తెలుగులో అడివి శేష్ సరసన గూఢచారి 2‎లో నటిస్తోంది 

2018 లో వచ్చిన గూఢచారి సినిమాకు గూఢచారి 2 సీక్వెల్

వర్డ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్లో ఈ భామ బ్లాక్ డ్రెస్‎తో అదరగొట్టింది

సోషల్ మీడియా‎లో వామికా గబ్బి కొత్త ఫోటోలు రచ్చ లేపుతున్నాయి