'మాస్ కా దాస్'ని లేడి గెటప్
వేయించిన హాట్ బ్యూటీ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటన, యాటిట్యూడ్ గురించి
ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..
అలాంటి మాస్ కా దాస్ ని ఓ హీరోయిన్ ముప్పతిప్పలు పెడుతుంది.
విశ్వక్ సేన్ హైదరాబాద్ 'స్ట్రీట్ మోడల్'గా మారిన సినిమా 'లైలా'
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆకాంక్ష శర్మ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి లేడి గెటప్ లో కనిపించనున్నాడు..
మరి విశ్వక్ లేడి గెటప్ వెయ్యడానికి 'ఆకాంక్ష'తో ఏర్పడిన ప్రేమే అని టాక్ వినిపిస్తుంది.
ఆ వీడియో సాంగే 'డిస్కో 82'.
అప్పటి వరకు మోడల్‌గా కొనసాగిన ఆమెకు ఈ వీడియో సాంగ్‌తో యాక్టింగ్‌లో అవకాశాలు వచ్చాయి.
Related Web Stories
దిల్‌రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు...ఏం తెలిసిందంటే
క్రిస్టిల్ డిసౌజా గార్జియస్ లుక్స్..
సైలెంట్‌గా మాస్టర్ ప్లాన్ వేస్తున్నసంయుక్త మీనన్..
కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న కేతిక..