లేడీ గెటప్‌లో ఎవరో తెలుసా...
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిస్తున్నాడు.
మొదటిసారి లేడీ గెటప్ లో నటిస్తూ తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.
ఈ యేడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖి చిత్రాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆయన
తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో నటిస్తోన్న చిత్రం 'లైలా'.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తోండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది
Related Web Stories
ఒక్క మూవీకే అంత క్రేజా..
ఈ సారి క్రిష్టియన్ సాంప్రదాయంలో నటి పెళ్ళి
స్రవంతి అందాలు.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోర కుర్రళ్లు...
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ వైఫ్‌గా ఎవరంటే..