మంచు కుటుంబం వివాదం అనేక  మలుపులు తిరుగుతుంది

మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు

తాజాగా విష్ణు మీడియా ముందుకు వచ్చారు. సంచలన కామెంట్స్ చేశారు

నిన్న ఒక జర్నలిస్టుకి గాయాలు అయ్యాయి. చాలా దురదృష్టకరం. దానికి చింతిస్తున్నాము

దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయన మొహం మీద మైక్ పెట్టారు 

ఆయన కోపంతో అలా చేశారు, అలా జరిగి ఉండకూడదు

ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చెయ్యాలని చెప్పారు,మీడియాలో నిన్న విడుదల చేశారు

ఇవ్వాళ 9.30కి నోటీసు ఇచ్చి పదిన్నరకి హాజరు కావాలని అంటే ఎలా?’ అని విష్ణు ప్రశ్నించారు

మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది ఏమి లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది.

నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను.

గేట్లు పగలగొట్టి మనోజ్‌ ఇంట్లోకి వచ్చాడు అని విష్ణు అన్నారు