టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది
ఈ చిత్రానికి ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు
తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు
టీజర్‌లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, అన్నీ కూడా అభిమానుల అంచనాలను మించిపోయాయి
పోలీస్ ఆఫీసర్‌గా ఎస్ జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతోన్నారు
ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే
ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది
దుషారా విజయన్ కథానాయిక గా నటిస్తున్నారు
తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, బాధ్యతల్ని నిర్వర్తించారు
హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు సినిమాను నిర్మిస్తున్నారు
Related Web Stories
ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే తెలియకుండానే..
చీర కట్టులో ముద్దుగుమ్మ నిధి అగర్వాల్
"అఖండ" స్థాయి లోనే "డాకు మహారాజ్"
ఆ ప్రేమ ముందు ఏదైనా తక్కువే అంటున్నా సమంత...