టాలీవుడ్ లో తన జాతకాలతో వివాదాస్పదమైన వేణు స్వామి.. ఇప్పుడు బాలీవుడ్ పై పడ్డాడు.
తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ 'వామిక గబ్బి' జాతకాన్ని హిందీలో చెప్పారు.
ఆయన జాతకం చెబుతూ.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఓ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తోంది.
ఆమె పేరు వామికా గబ్బి. ఆమె కళ్లకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆమె జాతకం చూస్తే.. వామికాది రోహిణి నక్షత్రం, వృషభ రాశి. 2025 ఫిబ్రవరి 10 నుంచి గురు మహర్దశ మొదలు కాబోతుంది.
ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తోంది.
అయితే భవిష్యత్తులో ఇంకా క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద డైరెక్టర్లు, స్టార్ల పక్కన నటించే అవకాశం ఉంది.
అలానే ఫిబ్రవరి 10 నుంచి ఆమెకి రాజయోగం పట్టబోతుంది.
16 ఏళ్ల పాటు సినిమాల్లో తిరుగులేదు, స్టార్ హీరోయిన్ కాబోతుంది అన్నారు.
Related Web Stories
ట్రెండీ లుక్స్ తో రచ్చ లేపుతున్న ఆషూ
హనీ రోజ్కి వేధింపులు
ఈ హీరోయిన్ కనిపించడం లేదు..
కొంటె చూపుతోనే కట్టిపడేస్తున్న బేబమ్మ