వ‌ర‌ల‌క్ష్మి నికోల‌య్ పెళ్లి ఫొటోలు

త‌మిళ‌, తెలుగు విల‌క్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి

ఇటీవ‌ల ప్రియుడు నికోల‌య్ స‌చ్‌దేవ్‌ను

వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే

పెళ్లి జ‌రిగి వారం గడిచినా..

ఈ జంట సోష‌ల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లో ఉంటోంది

జూలై 2 న‌ థాయిలాండ్‌లో

కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో

వివాహం వైభ‌వంగా జ‌రిగింది

అనంత‌రం చైన్నైలోని

స్టార్ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ నిర్వ‌హించారు

తాజాగా పెళ్లి ఫొటోలు బయటకు రాగా

బాగా వైరల్ అవుతున్నాయి