ఇప్పుడు మ‌రో క్రేజీ సినిమాలో  స‌రికొత్త పాత్ర‌తో  మెప్పించ‌టానికి సిద్ధమవుతోంది.

ఈమె నెక్స్ట్ ‘జాక్- కొంచెం క్రాక్' అనే సినిమాలో నటిస్తుంది

ఈ సినిమాలో సెన్సేషనల్ స్టార్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు 

ఈ సినిమాకి బొమ్మ‌రిల్లు భాస్కర్  ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు

ఈ మూవీలో ఆమె రోల్ లో చాలా డైవర్సిటీ ఉండనుందని టాక్

మరి స్టార్ బాయ్ సిద్దూ సినిమా అనే ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు

మరి హిట్స్ మీదున్న ఈ జోడి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ చేయాల్సి ఉంది..