రెట్రో లుక్‌లో వైష్టవి.. చూస్తే  పడిపోవాల్సిందే

తెలుగింటి అమ్మాయి వైష్ణవి చైతన్య.. రెట్రో లుక్‌లో అదరగొట్టింది

యూట్యూబ్‌ వీడియోలతో కెరీర్‌ ప్రారంభించిందీ బ్యూటీ

తర్వాత సినిమాల్లో ఫ్రెండ్‌ పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా అవకాశం అందుకుంది

బేబి సినిమాతో భారీ విజయం అందుకొని ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది

ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉందీ బ్యూటీ

సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఆదరగొడుతుంది

తాజాగా రెట్రో లుక్‌లో కనిపించి అభిమానులు ఉర్రూతలూగించింది