గ్లామ‌ర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ..

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది

శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో 

 ఈ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుందీ ముద్దుగుమ్మ.

బ్లూ క‌ల‌ర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాల‌తో

మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతిశెట్టి. . 

 ఫొటోల్లో గ్లామ‌ర్ డోస్ పెంచుతూ హాట్ లుక్‌లో

అభిమానుల‌ను కృతిశెట్టి మెస్మరైజ్ చేసింది. 

 ఈ ఏడాది విడుద‌లైన ఏఆర్ఎమ్ మూవీతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి

  ఈ మూవీ వంద కోట్ల క‌లెక్షన్స్ ద‌క్కించుకున్నది. 

ప్రస్తుతం త‌మిళంలో మాత్రం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కృతిశెట్టి.